SSMB 29 : రాజమౌళి మహేష్ బాబు సినిమాలో హాలీవుడ్ యాక్టర్లు.. నోరు విప్పిన విజయేంద్ర ప్రసాద్
Mahesh Babu Rajamouli Project మహేష్ బాబు రాజమౌళి ప్రాజెక్ట్ మీద హాలీవుడ్ సైతం కన్నేసింది. ఆర్ఆర్ఆర్ సినిమాతో రాజమౌళి హాలీవుడ్ అడ్డా మీద తన సత్తా చాటిన సంగతి తెలిసిందే. హాలీవుడ్ యాక్టర్స్, డైరెక్టర్స్ రాజమౌళి మీద ప్రశంసలు కురిపించిన విషయం విధితమే.
By August 24, 2023 at 07:18AM
By August 24, 2023 at 07:18AM
No comments