Sid Sriram : సిధ్ శ్రీరామ్ మీద దారుణమైన ట్రోలింగ్.. ఖుషి మ్యూజికల్ ఈవెంట్లో అదే హాట్ టాపిక్
KUSHI Musical Concert విజయ్, సమంత ఖుషిల మ్యూజికల్ కాన్సర్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. అందులో విజయ్, సమంతలు చేసిన పర్ఫామెన్స్ ఒకెత్తు అయితే.. సిధ్ శ్రీరామ్ పాడిన పాట, ఇచ్చిన పర్ఫామెన్స్ దారుణమైన ట్రోలింగ్‌కు గురవుతోంది.
By August 16, 2023 at 10:29AM
By August 16, 2023 at 10:29AM
No comments