Samantha : వాటిని సెట్ చేసుకున్నాకే ప్రేమించడం ప్రారంభించాలన్న సామ్.. మళ్లీ ప్రేమలో పడేందుకు సమంత సిద్దమా?
Samantha Love Quotes సమంత తాజాగా ఓ కొటేషన్ షేర్ చేసింది. అందులో మళ్లీ ఎప్పుడు ప్రేమలో పడాలి.. అసలు ప్రేమలో ఎప్పుడు పడాలి అనే విషయాన్ని చూపించింది. అంటే సమంత మళ్లీ ప్రేమలో పడుతుందా? లేదా? ప్రేమలో పడేవారికి ఆ సలహాలను ఇస్తుందా? అన్నది అర్థం కావడం లేదు.
By August 17, 2023 at 10:35AM
By August 17, 2023 at 10:35AM
No comments