HBD Chiranjeevi : బాక్సాఫీస్‌కు ‘హిట్లర్’.. అభిమానులకు ‘అన్నయ్య’
HBD Chiranjeevi చిరంజీవి పుట్టిన రోజు ఇది అని ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులకు చెప్పాల్సిన పని లేదు. చిరు అభిమాని అయినా కాకపోయినా కూడా చిరు బర్త్ డే గురించి అందరికీ తెలుస్తుంది. ఆగస్ట్ 22 అనేది అందరికీ గుర్తుండిపోతుంటుంది. చిరంజీవి బర్త్ డే అని మళ్లీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు.
By August 22, 2023 at 07:14AM
By August 22, 2023 at 07:14AM
No comments