జోధ్‌పూర్ యువకుడ్ని విర్చువల్‌గా పెళ్లాడిన పాక్ యువతి.. మరో సీమాంతర వివాహం
కోవిడ్ లాక్‌డౌన్ సమయంలో ఆన్‌లైన్ గేమింగ్ యాప్ పబ్జీలో పరిచయమైన యూపీ యువకుడు సచిన్ మీనాతో.. పాకిస్థాన్ మహిళ ప్రేమలో పడింది. మూడేళ్ల పాటు ఈ ప్రేమయాణం సాగింది. అప్పటికే ఆమెకు వివాహమైన నలుగురు పిల్లలు ఉన్నా.. ప్రేమికుడి కోసం సరిహద్దులు దాటింది. తొలిసారి 2023 మార్చిలో ఇరువురూ నేపాల్‌లో కలుసుకుని, అక్కడే వివాహం చేసుకున్నారు. తర్వాత ఆమె తన పిల్లలను తీసుకుని భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించింది. ఈ ఘటన సంచలనంగా మారింది.
By August 06, 2023 at 11:09AM
By August 06, 2023 at 11:09AM
No comments