పట్టా తీసుకోడానికి డ్యాన్స్ చేసుకుంటూ వేదిక ఎక్కిన విద్యార్ధి.. లెక్చరర్లు చీవాట్లు
విద్యార్ధి దశ పూర్తయి.. పట్టా తీసుకోబోతున్న ఓ యువకుడు.. తన పేరును స్నాతకోత్సవంలో పిలవడంతో సంతోషంగా గంతులు వేసుకుంటూ వేదిక ఎక్కడంపై లెక్చరర్లు తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఇది చేయడానికి వేదిక కాదని, పట్టా ఇవ్వమని క్లాస్ పీకారు. ఈ ఘటన నార్సీ మోంజీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ సాత్నకోత్సవంలో చోటుచేసుకోగా.. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. యువకుడు చీవాట్లు తిన్నా వీడియో మాత్రం కోటి మంది వీక్షించారు.
By August 03, 2023 at 09:57AM
By August 03, 2023 at 09:57AM
No comments