శివలింగం తీసేయాలని తీర్పు.. రికార్డ్ చేస్తూ మూర్ఛపోయిన అసిస్టెంట్ రిజిస్ట్రార్
ఇద్దరు వ్యక్తుల మధ్య స్థల వివాదం నెలకొగా.. దీనిపై గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆ స్థలంలో రాత్రికి రాత్రే ఓ శివలింగ వెలిసింది. దీంతో మరో పక్షం షాకైంది. అయితే, ఇది దైవ మహిమ కాదని, ప్రత్యర్ధే ఇలా చేశాడని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేకపోయారు. చివరకు విషయం కలకత్తా హైకోర్టుకు చేరింది. దీనిపై విచారణ చేపట్టి తీర్పు వెలువరించి అంతలోనే వెనక్కి తగ్గింది.
By August 10, 2023 at 09:44AM
By August 10, 2023 at 09:44AM
No comments