కొందరికేనా ఉపశమనం?.. బిల్కిస్ బానో దోషుల విడుదలపై సుప్రీం సూటి ప్రశ్నలు
గుజరాత్ అల్లర్ల సమయంలో గర్బవతిగా ఉన్న బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన దుండుగులు.. ఆమె కుటుంబంలోని ఆరుగుర్ని దారుణంగా చంపారు. చిన్న పిల్లలను కూడా దుండగులు వదిలిపెట్టలేదు. ఈ ఘటనపై యావత్తు దేశం సిగ్గుతో తలదించుకుంది. కేసు విచారణను మహారాష్ట్రకు బదిలీ చేయగా.. నిందితులకు న్యాయస్థానం యావజ్జీవిత ఖైదు విధించింది. అయితే, 75 వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మందస్తు విడుదల చేయడంపై తీవ్ర విమర్శలు వ్యక్త మవుతున్నాయి.
By August 18, 2023 at 09:04AM
By August 18, 2023 at 09:04AM
No comments