Breaking News

అబార్షన్ కేసుల్లో ఉదాసీన వైఖరా? గుజరాత్ హైకోర్టు తీరుపై సుప్రీం అసంతృప్తి


అనివార్య కార‌ణాల వ‌ల్ల గర్బం దాల్చిన మహిళలు.. అబార్ష‌న్ చేయించుకోవాల‌నుకుంటే.. చట్టం ప్రకారం 24 వారాల్లోపే చేయించుకోవాలి. ఈ గడువు దాటితే అబార్ష‌న్ చేయ‌రు. గతంలో ఇది 20 వారాలు మాత్రమే ఉండగా.. రెండేళ్ల కిందట కేంద్రం మార్పులు చేసి.. పరిమితిని పెంచింది. ఈ గడువు దాటితో తప్పనిసరిగా కోర్టు అనుమతి తీసుకోవాలి. ఈ గర్భం కారణంగా మహిళ ఆరోగ్యానికి ప్రమాదం ఏర్పడితే.. కోర్టు అనుమతితో అబార్షన్ చేయించుకోవాల్సి ఉంటుంది.

By August 20, 2023 at 07:45AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/supreme-court-directed-to-courts-must-show-urgency-in-abortion-case-hhearings/articleshow/102867044.cms

No comments