మా శ్రేయాభిలాషులు బీజేపీతో కలవాలని కోరుకుంటున్నారు.. అజిత్‌తో భేటీపై శరద్ పవార్ క్లారిటీ
2019 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన.. బీజేపీ కూటమి అత్యధిక స్థానాల్లో విజయం సాధించింది. అయితే, సీఎం పదవి విషయంలో తమకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదని ఆరోపిస్తూ శివసేన ఎన్‌డీఏకు టాటా చెప్పేసింది. అనంతరం కాంగ్రెస్, ఎన్‌సీపీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి.. ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన రెండున్నరేళ్లకుపైగా పదవిలో కొనసాగారు. కానీ, షిండే రూపంలో తనకు ముప్పు ముంచుకొస్తుందని ఆయన ఊహించలేకపోయారు. గతేడాది మహావికాస్ అఘాడీ కూలిపోయింది.
By August 14, 2023 at 09:03AM
By August 14, 2023 at 09:03AM
No comments