రైల్లో కాల్పుల ఘటన.. అందుకే రైల్వే పోలీసు కాల్పులు జరిపాడు
Railway Cop: జైపూర్ - ముంబై సూపర్‌ఫాస్ట్ రైలులో రైల్వే పోలీస్.. తన ఉన్నతాధికారి సహా నలుగురిని కాల్చి చంపిన ఘటనపై అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆ సమయంలో వారితోపాటు విధుల్లో ఉన్న మిగిలిన రైల్వే సిబ్బంది నుంచి వివరాలు సేకరించారు. అసలు ఘటన ఎలా జరిగింది. నిందితుడైన ఆర్పీఎఫ్ కానిస్టేబులు కాల్పులు ఎందుకు జరపాల్సి వచ్చింది అనే వివరాలపై ఆరా తీశారు. ఇందులో నిందితుడితోపాటు ఆ సమయంలో విధుల్లో ఉన్న ఓ కానిస్టేబుల్ ఘటనకు సంబంధించిన సమాచారం వెల్లడించారు.
By August 01, 2023 at 11:24AM
By August 01, 2023 at 11:24AM
No comments