ఆర్టికల్ 370 రద్దుకు పుల్వామా ఉగ్రదాడి ప్రేరేపించింది: సుప్రీంకోర్టులో కేంద్రం వెల్లడి
జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకిస్తూ పలువురు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై సీజేఐ ధర్మాసనం రోజువారీ విచారణ కొనసాగిస్తోంది. ఈ క్రమంలో రద్దుకు కారణాలను సుప్రీంకోర్టు కేంద్రం వెల్లడించింది. గత ఎన్నికలకు ముందు పుల్వామాలో జరిగిన ఉగ్రదాడితోనే ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేసింది. ఆర్టికల్ 35 ఏ విషయంలోనూ కేంద్ర వాదనలతో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఏకీభవించింది.
By August 29, 2023 at 09:40AM
By August 29, 2023 at 09:40AM
No comments