Breaking News

ఏడాదికి రూ.24 లక్షల సాఫ్ట్‌వేర్ జాబ్ వదిలేసి.. ఇటు పూజారిగా.. అటు బైక్‌ రేసర్‌గా!


మంచి ఐటీ కంపెనీలో సాఫ్ట్‌వేర్ జాబ్. ఏడాదికి రూ. 24 లక్షల ప్యాకేజీ. వీకెండ్స్‌లో హాలీడేస్. ఇంకేం కావాలి లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు అని అంతా భావిస్తారు. కానీ ఆ వ్యక్తి మాత్రం అలా చేయలేదు. తాను చేస్తున్న పనిలో హ్యాపీనెస్ లేదని భావించి కొన్నిరోజులకు ఆ జాబ్‌ను వదిలేశాడు. అనంతరం పూజారిగా అవతారం ఎత్తాడు. తెల్లవారుజామున దేవాలయంలో పూజలు నిర్వహించి.. అనంతరం తనకు నచ్చిన బైక్ రేసింగ్ చేస్తున్నాడు.

By August 17, 2023 at 11:05AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/kerala-man-unnikrishnan-quit-high-paying-it-job-to-become-a-priest/articleshow/102791636.cms

No comments