Breaking News

Vijay Deverakonda: ‘బేబి’ ప్రీమియ‌ర్ షోలో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, రాశీ ఖ‌న్నా సంద‌డి


Baby - Vijay Deverakonda: ఆనంద్ దేవ‌ర‌కొండ హీరోగా న‌టించిన చిత్రం బేబి.. జూలై 14న రిలీజ్ అవుతుంది. ఈ సినిమా ప్రీమియ‌ర్స్‌లో హీరోయిన్ రాశీ ఖన్నాతో క‌లిసి విజ‌య్ దేవ‌ర‌కొండ సంద‌డి చేశారు.

By July 14, 2023 at 07:03AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/vijay-deverakonda-and-raashii-khanna-watched-baby-movie-premier/articleshow/101741288.cms

No comments