Sailesh Kolanu : విషాదవార్తను చెప్పిన శైలేష్ కొలను.. ఇకపై చూడలేమంటూ పోస్ట్
Sailesh Kolanu శైలేష్ కొలను తాజాగా ఓ పోస్ట్ వేశాడు. అందులో ఓ విషాద వార్తను చెప్పాడు. హిట్ 2 సినిమాలో కనిపించిన డాగ్ చనిపోయిందని, ఇకపై దాన్ని మనం చూడలేమని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
By July 14, 2023 at 08:06AM
By July 14, 2023 at 08:06AM
No comments