Rajinikanth Jailer : రజినీకాంత్ జైలర్.. సూసైడ్ చేసుకోవాలనుకున్న డైరెక్టర్
Malayalam Jailer ఒకే టైటిల్‌తో సినిమాలు రావడం అనేది అరుదు. అది వేరే ఇండస్ట్రీలో వచ్చినా కూడా క్లాష్ అవుతుంది. నిర్మాతల సంఘం, దర్శకుల సంఘాల్లో కేసులు వేస్తుంటారు. అయితే తమిళంలో రజినీ జైలర్ వస్తుంటే.. మలయాళంలోనూ జైలర్ పేరుతో ఇంకో సినిమా వస్తోంది.
By July 27, 2023 at 07:24AM
By July 27, 2023 at 07:24AM
No comments