iPhone: కొండపై కారు నడుపుతూ.. ప్రమాదవశాత్తు లోయలో పడిన వ్యక్తిని కాపాడిన ఐ ఫోన్
అందుబాటులోకి వచ్చిన ఆధునిక సాంకేతికత సాయంతో ఎన్నో పనులు చాలా సులభంగా జరిగిపోతున్నాయి. పనులు ఈజీగా అవ్వడమే కాదు కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కూడా నిలబడుతున్నాయి. తాజాగా ఓ వ్యక్తి ఐ ఫోన్‌లోని ఎస్‌వోఎస్ ఫీచర్ కారణంగా ప్రమాదంలో నుంచి ప్రాణాలతో బయటపడ్డాడు. పర్వత ప్రాంతాల్లో కారుతో ప్రయాణిస్తున్న వ్యక్తి అదుపుతప్పి లోయలోకి పడిపోగా.. ఐఫోన్‌లో ఎస్‌వోఎస్ ఫీచర్‌ను ప్రెస్ చేయడంతో రెస్క్యూ సిబ్బంది అక్కడకు చేరుకుని గాయాలతో ఉన్న అతడ్ని రక్షించారు.
By July 27, 2023 at 02:09PM
By July 27, 2023 at 02:09PM
No comments