Gurpatwant Singh Pannu: ఖరదన గఫటలత యవతక ఎర.. భరత ఎబసప దడల.. ఎవర పనన?
అమెరికా, కెనడాల్లోని భారత కాన్సులేట్లపై ఇటీవల దాడులు, హెచ్చరికలు తీవ్రమయ్యాయి. రెండు రోజుల కిందట శాన్‌ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్‌కు ఖలీస్థానీ మద్దతుదారులు నిప్పుపెట్టారు. కెనడాలో భారత ఎంబసీ సిబ్బందిని వీరు పదేపదే భయపెడుతున్నారు. జులై 8న కెనడాలో భారత త్రివర్ణ పతాకాన్ని కాల్చడానికి పిలుపునిచ్చారు. ఈ ఘటన వెనుక ఖలీస్థాన్ ఉగ్రవాది, ఎస్ఎఫ్‌జే చీఫ్ గురు పత్వంత్ సింగ్ హస్తం ఉందని స్పష్టమవుతోంది. దీంతో అతడి గురించి తీవ్రంగా చర్చ జరుగుతోంది. By July 07, 2023 at 08:40AM Read More https://telugu.samayam.com/latest-news/india-news/khalistan-leader-gurpatwant-singh-pannu-alive-video-goes-viral-amid-death-rumours-and-who-is-pannu/articleshow/101558962.cms
No comments