సీఎం ప్రసంగిస్తుండగా మొరాయించిన ‘మైకు’.. కేసుపెట్టిన పోలీసులు!
ఇటీవల కన్నుమూసిన కేరళ మాజీ సీఎం ఊమెన్ చాందీ సంస్మరణ సభను తిరువనంతపురంలో ఆ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సోమవారం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి అతిథిగా సీఎం పినరయి విజయన్‌ను కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించింది. కానీ, ఆయన్ను ఆహ్వానించడం ఆ పార్టీలో ఓ వర్గానికి నచ్చలేదు. అయితే, ఇంతలోనే సీఎం ప్రసంగం మొదలుపెట్టగా.. మైకు ఇబ్బంది పెట్టింది. దీంతో పోలీసులు కేసు పెట్టడం సర్వత్రా విస్మయం వ్యక్తం అవుతోంది.
By July 27, 2023 at 07:50AM
By July 27, 2023 at 07:50AM
No comments