ముంబై-జైపూర్ ఎక్స్‌ప్రెస్‌లో కాల్పుల కలకలం.. నలుగురు మృతి
Jaipur Mumbai Express Gun Firing జైపూర్ ముంబై ఎక్స్‌ప్రెస్‌లో ఒక్కసారిగా కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ చేతన్ కాల్పులు జరిపినట్లు గుర్తించారు.
By July 31, 2023 at 08:44AM
By July 31, 2023 at 08:44AM
No comments