Breaking News

ఆవకస సహత పరట.. రత తగవక హయటసఫ.. వరల వడయ


సింహం నోటికి చిక్కిన తన ఆవు కోసం ఓ రైతు ప్రాణాలనే ఫణంగా పెట్టాడు. ఆవే కదా అని వదిలేయకుండా.. దానిని కాపాడుకోడానికి ఆ సింహానికి ఎదురెళ్లాడు. సింహం నుంచి విడిపించుకోడానికి ఆవు కూడా శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తుండగా.. రైతు కూడా క్రూర జంతువును భయపెట్టే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో ఆవు పక్కకు జరగడంతో సింహం పట్టు తప్పింది. ఇదే సమయంలో రైతు కూడా ఓ రాయి తీసుకుని వచ్చాడు. By July 01, 2023 at 09:50AM Read More https://telugu.samayam.com/latest-news/india-news/farmer-chases-away-lion-who-attacked-his-cow-in-gir-somnath-of-gujarat-video-viral/articleshow/101409433.cms

No comments