Allu Arjun: సోషల్ మీడియాలో బన్నీ మరో రికార్డ్.. ఇది సాధించిన తొలి ఇండియన్‌గా
ఈమధ్య జనాలంతా ఎక్కువగా గడిపే చోటు సోషల్ మీడియా. దీని వల్ల ఎక్కడ ఏది జరిగినా ఇట్టే తెలిసిపోతుంది. అందుకే సెలబ్రెటీలంతా ఇందులో ఫాలోవర్స్‌ను పెంచుకునేందుకు ఇష్టపడతారు. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సోషల్ మీడియాలో మరో రికార్డ్ క్రియేట్ చేశాడు.
By July 25, 2023 at 07:58AM
By July 25, 2023 at 07:58AM
No comments