వధ కకకల పర మద ర.90 కటల ఆసత.. బగగల కస టరసట ఏరపట.. ఎకకడ తలస ?
Stray Dogs: శునకాలను పెంచుకోవడం చాలా మందికి అలవాటు ఉంటుంది. కొంతమంది అయితే తమ పెంపుడు శునకాలను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు. వాటికి పెట్టే ఖర్చు.. ఓ మనిషి బతకడానికంటే కూడా ఎక్కువగా ఉంటుంది. వాటిని తమ బిడ్డల్లాగా చూసుకుంటారు. అదే వీధి కుక్కలు అయితే వాటిని దగ్గరకు కూడా రానియ్యరు. కానీ అక్కడ మాత్రం వీధి కుక్కలకు కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. వాటిని మంచిగా చూసుకునేందుకు ఓ ట్రస్ట్ కూడా ఉంది. ఇంతకీ అది ఎక్కడో తెలుసా ? By July 02, 2023 at 10:42AM Read More https://telugu.samayam.com/latest-news/india-news/gujarat-dogs-had-crores-of-properties-and-a-trust-was-established/articleshow/101428819.cms
No comments