Breaking News

US Secret Documents Case ట్రంప్ టైం అస్సలు బాలేదు.. మరో కేసులో బిగిస్తోన్న ఉచ్చు


US Secret Documents Case అమెరికా చరిత్రలో తొలిసారి క్రిమినల్ అభియోగాలను ఎదుర్కొన్న మాజీ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ నిలిచారు. 2016 ఎన్నికలకు ముందు పోర్న్‌స్టార్‌తో శారీరక సంబంధం గురించి బయటపడకుండా ఉండేందుకు అనైతిక ఒప్పందం చేసుకున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అలాగే, ఆయన తనపై ఓ మాల్‌లో అత్యాచారం చేసినట్టు మాజీ జర్నలిస్ట్ కోర్టులో ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో మరో కేసులో ట్రంప్‌పై అభియోగాలు మోపినట్టు స్వయంగా ఆయనే వెల్లడించారు.

By June 09, 2023 at 10:32AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/donald-trump-charged-over-secret-documents-in-a-first-for-an-ex-us-president/articleshow/100865657.cms

No comments