Shark Eaten Tourist: ఈతక దగన యవకడన మగసన సర.. షకగ వడయ
Shark Eaten Tourist సముద్రం పక్కన ఉండే రిసార్టులో గడపటానికి వెళ్లిన ఓ యువకుడు.. అనూహ్యంగా సొరకు చిక్కి ప్రాణాలు కోల్పోయాడు. సరదాగా అతడు ఈతకు దిగి.. తన పక్కన ఉన్న ముప్పును గ్రహించలేకపోయాడు. మృత్యువు సొర రూపంలో ముంచుకొచ్చింది. 10 అడుగుల సొర వచ్చి అతడ్ని మింగేయడంతో.. స్థానికులు ఆ వ్యక్తిని కాపాడే ప్రయత్నం చేశారు. కానీ, చివరకు వారు చేసిన ప్రయత్నాలు మాత్రం విజయవంతం కాకపోవడం బాధాకరం. By June 14, 2023 at 10:43AM Read More https://telugu.samayam.com/latest-news/international-news/russian-tourist-vladimir-popov-body-parts-recovered-from-stomach-of-shark-in-egypt/articleshow/100982621.cms
No comments