Sabarimala Hundi: అయ్యప్ప భక్తులకు శుభవార్త.. ఎక్కడ నుంచైనా స్వామికి కానుకలు
Sabarimala Hundi: కేరళలో శబరిమల అయ్యప్ప స్వామి దర్శించుకోడానికి దేశం నలుమూలల నుంచి భారీగా తరలివస్తారు. మండల కాలం పాటు దీక్ష చేపట్టి, ఇరుముడి తలపై మోసుకుంటూ పవిత్ర పదునెట్టాంబడి మీదుగా స్వామి దర్శనం చేసుకుంటారు. ఇక, 10 నుంచి 50 ఏళ్లలోపు మహిళలకు ఆలయ ప్రవేశం నిషేధం. దీనిపై గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తీవ్ర వివాదానికి కారణమైంది. ఈ నేపథ్యంలో అయ్యప్ప దర్శనం కోసం వచ్చే భక్తులకు విధి విధానాలను ఖరారు చేశారు.
By June 08, 2023 at 06:49AM
By June 08, 2023 at 06:49AM
No comments