Breaking News

PM Modi: అమరక కగరసల రడసర పరసగచన మడ వదశ నతగ రకరడ


PM Modi ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనతో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతం దిశగా సాగుతున్నాయి. వాణిజ్య, రక్షణ, సాంకేతిక రంగాలకు సంబంధించి కీలక ఒప్పందాలు జరిగాయి. రక్షణ రంగంలో అత్యంత కీలకమైన ఫైటర్‌ జెట్ల ఇంజన్ల తయారీలో జనరల్‌ ఎలక్ట్రిక్‌ సాంకేతికత బదిలీ మొదలు.. భారీ పేలోడ్లను మోసుకుపోగల మానవ రహిత డ్రోన్ల సరఫరా, అంతరిక్ష ప్రయోగాల్లో ఇస్రోకు సహకారం వంటివి ఇందులో ఉన్నాయి. By June 23, 2023 at 09:45AM Read More https://telugu.samayam.com/latest-news/india-news/pm-modi-thanks-joe-biden-for-hosting-state-dinner-at-white-house-and-addressed-us-congress/articleshow/101206228.cms

No comments