Pawan Kalyan: పవన కళయణక ఆఫర ఇసత.. అలట రలస చయనననడ: రమ గపల వరమ
Pawan Kalyan - Ram Gopal Varma: రామ్ గోపాల్ వర్మ దర్శకుడిగా కాకుండా నిర్మాతగా మారి పవన్ కళ్యాణ్‌తో సినిమా చేయాలనుకున్నారు. అయితే ఆ సినిమా చేయలేనని పవన్ రిజెక్ట్ చేశారంటా.. ఆ విషయాన్ని ఆర్జీవీనే రీసెంట్ ఇంటర్వ్యూలో తెలిపారు. By June 19, 2023 at 10:08AM Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/pawan-kalyan-rejects-ram-gopal-varma-movie/articleshow/101096436.cms
No comments