Breaking News

Pawan Kalyan: అపపడ 50 శత పరత.. జరమదనన OG


పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రస్తుతం పొలిటికల్ జర్నీలో బిజీగా ఉన్నారు. వారాహి విజయ యాత్ర పేరుతో ఏపీలో ప్రచారం చేస్తున్నారు. 2024 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే ప్రజల్లోకి బలంగా వెళ్లాలని ఆయన ప్రయత్నిస్తున్నారు. మరోవైపు, సినిమాలను కూడా చకచకా పూర్తిచేస్తున్నారు జనసేనాని. ఆయన ఒకవైపు యాత్రలో ఉన్నా.. ఆయన దర్శకులు మాత్రం సమయాన్ని వృథా చేయకుండా సినిమా పనులు కానిచ్చేస్తున్నారు. ఈ జాబితాలో OG డైరెక్టర్ సుజీత్ ముందు వరుసలో ఉన్నారు. By June 26, 2023 at 12:50PM Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/pawan-kalyan-og-completes-50-percent-of-the-shoot/articleshow/101273795.cms

No comments