Honeymoon: హనీమూన్‌లో విషాదం.. సముద్రంలో మునిగి నవదంపతులు మృతి
Honeymoon: భవిష్యత్తు కోసం ఎన్నో కలల కన్న నవ దంపతుల కలలు కల్లలలయ్యాయి. ఇద్దరూ వైద్యులే కావడంతో జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని అనుకున్నారు. అంగరంగ వైభవంగా పెళ్లి జరగడంతో హనీమూన్ కోసం వేరే దేశానికి వెళ్లారు. కానీ, వారిని విధి చిన్నచూపు చూసింది. పెళ్లైన వారం రోజులైనా కాలేదు.. కాళ్ల పారాణి ఆరకముందే ఇద్దరూ అనంత లోకాలకు వెళ్లిపోయారు. ఫోటో షూట్ చేసుకుంటుండగా బోటు బోల్తాపడి సముద్రంలో గల్లంతయ్యారు.
By June 12, 2023 at 11:10AM
By June 12, 2023 at 11:10AM
No comments