Breaking News

Britain: అకరమ వలసదరల ఏరవత.. ఆపరషనల సవయగ పలగనన పరధన రష సనక


Britain: బ్రిటన్‌లోకి అక్రమంగా ప్రవేశించే వారిని ఆశ్రయం పొందేందుకు ఎట్టిపరిస్థితుల్లో అనుమతించబోమని ఆ దేశ ప్రధాని రిషి సునాక్ ఇటీవల హెచ్చరికలు చేశారు. ఈ మేరకు కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. దీంతో అక్రమ చొరబాట్లను నిరోధించేందుకు యూకే ప్రభుత్వానికి హక్కు లభించినట్లయ్యింది. ఈ చట్టం ప్రకారం దేశవ్యాప్తంగా మెరుపు దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా, ఈ దాడుల్లో ప్రధాని సునాక్ పాల్గొన్నారు. అనేక చోట్ల అక్రమ వలసదారులను గుర్తించి, వారిని జైళ్లకు తరలిస్తున్నారు. By June 18, 2023 at 08:43AM Read More https://telugu.samayam.com/latest-news/international-news/britain-prime-minister-rishi-sunak-joins-raid-on-iilegal-migrants-over-100-arrested/articleshow/101077821.cms

No comments