పెళ్లికి ముందు యువతి కిడ్నాప్.. ఎడారిలోకి తీసుకెళ్లి మంట వేసి సప్తపది.. వీడియో వైరల్
ఓ యువతికి వివాహం నిశ్చయం కాగా.. ముహూర్తానికి పది రోజుల ముందు అనూహ్యంగా కిడ్నాప్‌నకు గురయ్యింది. పది మంది దుండుగులు ఆమెను ఎత్తుకెళ్లి ఎడారిలో ఉంచారు. వీరిలో ఒకడు బలవంతంగా చేతులతో ఎత్తుకుని గడ్డితో వేసిన మంట చుట్టూ ప్రదక్షిణ చేశాడు. ఈ ఘటనను నిందితులు వీడియో తీశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కాగా.. పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలి కుటుంబం మాత్రం పోలీసులపై ఆరోపణలు చేస్తోంది.
By June 07, 2023 at 08:05AM
By June 07, 2023 at 08:05AM
No comments