Breaking News

అద తపపడ పరచర.. న నబర బహరగగ పసట చసత సహచదలద: అషరడడ


Tollywood drugs Case: టాలీవుడ్ డ్రగ్స్ కేసు సినీ ఇండస్ట్రీలో అలజడి రేపుతోంది. పోలీసుల విచారణలో కబాలి ప్రొడ్యూసర్ కేపీ చౌదరి కీలక వివరాలు బయటపెట్టినట్లు తెలుస్తోంది. పలువురు టాలీవుడ్ ప్రముఖులు, రాజకీయ నాయకులు కుమారులకు డ్రగ్స్ ఇచ్చినట్లు అంగీకరించినట్లు సమాచారం. ఈ క్రమంలో బిగ్‌బాస్ నటి అషురెడ్డి పేరు తెరపైకి వచ్చింది. అషురెడ్డితో కేపీ చౌదరి కొన్ని వందల సార్లు మాట్లాడినట్లు ఫోన్ కాల్ డేటాలో తేలినట్లు వార్తలు వస్తుండగా.. ఆమె ఈ అంశంపై ఘాటుగా స్పందించారు. By June 24, 2023 at 01:07AM Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/ashu-reddy-response-on-tollywood-drugs-case-and-association-with-producer-kp-choudhary/articleshow/101226261.cms

No comments