Breaking News

మరకల.. చనపయదన పసటమరట కస.. ఆసపతరల కళల తరచన చననర


శివుడి ఆజ్ఞ‌ లేకపోతే చీమైనా చావదని, భూమ్మీద నూకలుంటే ఎంత పెను ప్రమాదం నుంచైనా బయటపడతారని పెద్దలు అంటారు. తాజాగా, ఓ చిన్నారి విషయంలో ఇదే జరిగింది. మతిస్థితిమితం లేని బాలిక ఇంటి నుంచి బయటకు వెళ్లింది. ఈ విషయం కుటుంబసభ్యులు గుర్తించలేదు. ఆమె కనిపించకపోవడంతో రెండు గంటల పాటు అన్ని చోట్ల వెతికారు. కానీ, ఎక్కడ ఆమె ఆచూకీ లభించలేదు. అయితే, చివరకు ఓ కాల్వలో ఆమె తేలియాడుతూ కనిపించింది. By June 20, 2023 at 07:57AM Read More https://telugu.samayam.com/latest-news/india-news/dead-girl-who-slipped-canal-on-way-to-post-martem-springs-to-life-mirzapur-of-uttar-pradesh/articleshow/101120144.cms

No comments