Breaking News

మణపరల తవరమన హసతమక ఘటనల.. పలసల ఆయధగరప దడ


Manipur: మణిపూర్‌లో రెండు తెగల మధ్య చెలరేగిన ఘర్షణలు తీవ్ర హింసాత్మక ఘటనలకు దారి తీస్తున్నాయి. ఇప్పటికే మణిపూర్‌లోని కేంద్రమంత్రి ఇంటితోపాటు మరో స్థానిక ఎమ్మెల్యే ఇంటిపై ఆందోళన కారులు దాడికి దిగారు. తాజాగా పోలీసులకు సంబంధించిన ఆయుధగారంపై దాడికి యత్నించారు. బీజేపీకి చెందిన నేతల ఇళ్లు, కార్యాలయాలను ధ్వంసం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వందల మంది గుంపులు గుంపులుగా ఏర్పడి విధ్వంసాలకు దిగుతున్నారు. దీంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. By June 17, 2023 at 11:10AM Read More https://telugu.samayam.com/latest-news/india-news/fresh-violence-in-manipur-as-mobs-vandalise-police-armoury-fire-on-forces/articleshow/101060200.cms

No comments