Breaking News

Amarnath Yatra: అమరనథ యతర పరరభ.. జమమ నచ బయలదరన మదట బయచ


Amarnath Yatra శివుడు పంచ భూతాల్లో ఉన్నాడని హిందువులు బలంగా విశ్వసిస్తారు. ఈ నేపథ్యంలో అమరనాథ్ గుహలో ఉన్న శివుడు జలరూపంలో ఉన్నాడని నమ్మకం. జమ్మూ కశ్మీర్‌లోని అమరనాథ్ గుహల్లో మంచు రూపంలో కొలువైన ఆ పరమేశ్వరుడ్ని దర్శించుకోవాలంటే అంత సులభం కాదు. ఎముకలు కొరికే చలి.. హఠాత్తుగా మారిపోయే వాతావరణం.. మంచు పర్వతాల మధ్య కిలోమీటర్ల దూరం నడుస్తూ చేరుకోవాలి. ఇక్కడికి చేరడానికి రెండు మార్గాలు ఉన్నాయి. దాదాపు ఒకటి నుంచి మూడు రోజులు నడవాలి. By June 30, 2023 at 08:03AM Read More https://telugu.samayam.com/latest-news/india-news/jammu-and-kashmir-lg-manoj-sinha-flags-off-first-batch-of-amarnath-yatra-pilgrims/articleshow/101378467.cms

No comments