Breaking News

Ajit Doval: బస ఉడట దశ వభజన జరగద కద.. అజత దవల సచలన వయఖయల


Ajit Doval స్వాతంత్రం కోసం అహింసా విధానంలోనే కాదు సాయుధ పోరాటం ద్వారా పోరాడి బ్రిటిషర్లను తరిమి కొట్టవచ్చని పిలుపునిచ్చి.. ఆచరణలో పెట్టిన మహోన్నత వ్యక్తి నేతాజీ. స్వాతంత్ర సాధనకు గాంధీజీ అహింసావాదం మాత్రమే సరిపోదని.. పోరుబాట కూడా ముఖ్యమని సుభాష్ చంద్రబోస్ బలంగా నమ్మారు. చివరకు వరకూ అదే సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నారు. అయితే, బోస్ మరణం మిస్టరీ ఇప్పటి వరకూ వీడలేదు. ఆయన విమాన ప్రమాదంలో మరణించారని అప్పట్లో జపాన్ రేడియో ప్రకటించింది. By June 18, 2023 at 06:57AM Read More https://telugu.samayam.com/latest-news/india-news/india-wouldnot-have-been-partitioned-if-netaji-was-there-says-nsa-ajit-doval-at-bose-memorial-lecture/articleshow/101076450.cms

No comments