Abaya Row: బుర్ఖాలపై అభ్యంతరం.. ఉగ్రవాదుల బెదిరింపులతో ప్రిన్సిపాల్ క్షమాపణ
గతేడాది కర్ణాటకలో హిజాబ్ వివాదం తీవ్ర చర్చనీయాంశమయ్యింది. ఉడిపిలోని ఓ పాఠశాలలో మొదలైన వివాదం.. క్రమంగా కర్ణాటక మొత్తం వ్యాపించింది. తాజాగా, ఇటువంటి ఘటనే జమ్మూ కశ్మీర్‌లోని ఓ పాఠశాలలో చోటుచేసుకుంది. పాఠశాలకు వచ్చే టప్పుడు పొడవాటి వస్త్రం ధరించడం.. ధరించకపోవడం మీ ఇష్టమని, తరగతిలో మాత్రం డ్రస్ కోడ్ ఉండాలని ప్రిన్సిపాల్ ఆదేశాలు జారీచేశారు. దీనిపై విద్యార్థులు అభ్యంతరం తెలుపుతూ నిరసనకు దిగడంతో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
By June 09, 2023 at 08:50AM
By June 09, 2023 at 08:50AM
No comments