82 ఏళ్ల వయసులో 29 ఏళ్ల ప్రియురాలితో బిడ్డను కంటోన్న అల్ పాసినో
ఓ ప్రముఖుడు 82 ఏళ్ల వయసులో నాలుగో బిడ్డకు జన్మనిస్తున్నాడు. 29 ఏళ్ల యువతితో దాదాపు మూడేళ్ల నుంచి డేటింగ్‌లో ఉన్న ఆయన.. మళ్లీ తండ్రి కాబోతున్నట్టు అధికారికంగా వెల్లడించారు. తొలిసారి 1990లో నట శిక్షరాలితో బిడ్డను కన్న ఆయన.. మరో మహిళతో సహజీవనం చేశారు. వీరికి కవలలు పుట్టారు. ఆమెకు కటీఫ్ చెప్పి మళ్లీ నిర్మాతతో ప్రేమ కలాపాలు సాగిస్తున్నారు. తాజాగా, ఆమె గర్బం దాల్చినట్టు ఆయన ప్రతినిధి తెలిపారు.
By June 01, 2023 at 07:35AM
By June 01, 2023 at 07:35AM
No comments