మమతా బెనర్జీకి 600 కిలోల మామిడి పండ్లు గిఫ్గ్‌గా పంపిన బంగ్లాదేశ్ ప్రధాని
పశ్చిమ్ బెంగాల్ సీఎం మమతాకు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా మామిడి పండ్లను కానుకగా పంపారు. గతేడాది కూడా ఇలాగే ఆమె మామిడి పండ్లను గిఫ్ట్‌గా ఇచ్చారు. మమతా బెనర్జీతో పాటు ఈశాన్య రాష్ట్రాల సీఎం బంగ్లా ప్రధాని మామిడి పండ్లను పంపినట్టు అధికారులు వెల్లడించారు.
By June 13, 2023 at 11:47AM
By June 13, 2023 at 11:47AM
No comments