భపలల భర అగనపరమద.. పకకన ఉనన అకకరక రన ర.5.5 కటల ఫర ఇజన
భోపాల్‌లోని సోమవారం సాయంత్రం 4 గంటల సమయంలో ప్రభుత్వ కార్యాలయాలున్న మూడో అంతస్తులో తొలుత మంటలు చెలరేగాయి. దీంతో అందులో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది వెంటనే బయటికి పరుగులు తీశారు. భారీగా మంటలు ఎగిసిపడి మిగతా అంతస్తులకు వ్యాపించడంతో భవనంలో ఏసీలు, గ్యాస్ సిలిండర్లు కారణంగా పేలుళ్లు సంభవించాయి. ఈ నేపథ్యంలో మంటలను అదుపుచేయడంలో స్థానిక అగ్నిమాపక సిబ్బంది చేతులెత్తేశారు. చివరకు వైమానిక దళం సాయం కోరడంతో రంగంలోకి దిగారు. By June 14, 2023 at 09:55AM Read More https://telugu.samayam.com/latest-news/india-news/rs-5-5-crore-hydraulic-ladder-stood-40-metres-away-in-satpura-bhavan-fire-of-bhopal/articleshow/100981572.cms
No comments