Russia Ukraine War: బఖ్‌ముత్‌లో 20 వేల మందికిపైగా రష్యా కిరాయి సైనికుల మృతి.. వాగ్నర్ చీఫ్ కీలక ప్రకటన
Russia Ukraine War తూర్పు ఉక్రెయిన్‌లో కీవ్, రష్యా బలగాల మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. దాదాపు 9 నెలలుగా బఖ్‌ముత్ నగరంలో ఇరు సైన్యాలు తలపడుతున్నాయి. ఈ నగరం స్వాధీనం చేసుకున్నట్టు రష్యా ప్రైవేటు సైన్యం శనివారం ప్రకటించిన విషయం తెలిసిందే. రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో ఇదే ఎక్కువ సమయం తీసుకుందని, ఈ నగరం మొత్తం తమ ఆధీనంలోకి వచ్చిందని రష్యా ప్రయివేట్ సైన్యం తెలిపింది. కానీ, ఈ క్రమంలో చాలా మందిని కోల్పోయినట్టు తెలిపింది.
By May 25, 2023 at 07:24AM
By May 25, 2023 at 07:24AM
No comments