New Parliament: నూతన పార్లమెంట్ భవనం ప్రారంభం.. నియంత్రిత ప్రాంతంగా ఢిల్లీ
నూతన పార్లమెంట్‌లోని లోక్‌సభ భవనాన్ని జాతీయ పక్షి.. నెమలి థీమ్‌పై, రాజ్యసభను జాతీయ పుష్పం కమలం థీమ్‌పై రూపొందించారు. పాత లోక్‌సభలో గరిష్టంగా 552 మంది కూర్చోవచ్చు. కొత్త లోక్‌సభ భవనం 888 సీట్ల సామర్థ్యం కలిగి ఉంది. పాత రాజ్యసభ భవనంలో 250 మంది సభ్యులు కూర్చునే సామర్థ్యం ఉండగా, కొత్త రాజ్యసభ హాలు సామర్థ్యాన్ని 384కి పెంచారు. 100 ఏళ్ల కిందటి ప్రస్తుత భవనంలో వారు కూర్చోవడానికి స్థలం సరిపోవడం
By May 28, 2023 at 07:04AM
By May 28, 2023 at 07:04AM
No comments