MiG 21 Aircraft: ఐదేళ్లలో కుప్పకూలిన 50 యుద్ద విమానాలు.. 55 మంది మృతి
MiG 21 Aircraft భారత వైమానికదళానికి చెందిన మిగ్-21 యుద్ధ విమానం సాంకేతిక లోపంతో సోమవారం కుప్పకూలింది. రాజస్థాన్‌లో జరిగిన ఈ ఘటనలో ముగ్గురు సౌధారణ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. . ప్రమాదం నుంచి పైలట్ ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డాడు. అయితే, తరుచూ ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నా పరిష్కారం మాత్రం వెదకడం లేదు. గత ఐదేళ్లలో సైనిక యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు కూలిన ఘటనలు 50 చోటుచేసుకోగా.. 55 మంది ప్రాణాలు కోల్పోయారు.
By May 09, 2023 at 11:08AM
By May 09, 2023 at 11:08AM
No comments