Manipur Violence: రణరంగంగా మణిపూర్.. మానవకవచంతో విధ్వంసానికి కుట్ర.. సైన్యం ఆందోళన
Manipur Violence: మణిపూర్‌లో ఆదివారం మరోసారి టెన్షన్ టెన్షన్ నడిచింది. ఇంఫాల్ లోయ సమీప జిల్లాల్లో మిలిటెంట్ గ్రూప్‌లు, భద్రతా బలగాలతో పాటు గిరిజన వర్గాల మధ్య ఘర్షణ ప్రారంభమైంది. పశ్చిమ ఇంఫాల్‌లోని ఉరిపోక్‌లో బీజేపీ ఎమ్మెల్యే రఘుమణి సింగ్ నివాసం తిరుగుబాటుదారులు దాడిచేసి కూల్చివేశారు. ఆయనకు చెందిన రెండు వాహనాలకు నిప్పంటించారు. మరోవైపు, సైన్యం గస్తీని అడ్డుకోడానికి స్థానిక మహిళలు రోడ్లను మూసివేశారు. ఈ క్రమంలో సైన్యం అప్రమత్తమైంది.
By May 29, 2023 at 07:50AM
By May 29, 2023 at 07:50AM
No comments