Mahesh Babu: ఇది నీ కోసమే నాన్న.. తండ్రిని స్మరిస్తూ మహేష్ బాబు SSMB28 పోస్టర్
సూపర్‌స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్‌లో SSMB28 మూవీ తెరకెక్కుతోంది. నేడు (మే 31) స్వర్గీయ కృష్ణ జయంతి సందర్భంగా ఈ మూవీ నుంచి పోస్టర్ రిలీజ్ చేయగా.. తండ్రిని స్మరిస్తూ షేర్ చేశారు మహేష్ బాబు.
By May 31, 2023 at 09:51AM
By May 31, 2023 at 09:51AM
No comments