Keerthy Suresh: దయచేసి నా కూతుర్ని ప్రశాంతంగా వదిలేయండి: కీర్తి సురేశ్ తండ్రి
మహానటి కీర్తి సురేశ్.. త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనుందని, దుబాయ్‌కు చెందిన ఓ పెద్ద బిజినెస్ మ్యాన్‌తో సంబంధం సెట్ అయిందని ఈ మధ్య తెగ వార్తలు వస్తున్నాయి. తాజాగా వీటిపై కీర్తి సురేశ్ తండ్రి రియాక్ట్ అయ్యారు.
By May 29, 2023 at 06:23AM
By May 29, 2023 at 06:23AM
No comments