Breaking News

Indian Army: సరిహద్దుల్లో గర్జించిన ఆయుధాలు.. ‘బులంద్ భారత్’ డ్రిల్‌తో చైనాకు హెచ్చరికలు


Indian Army చైనాతో సరిహద్దుల్లో మూడేళ్ల నుంచి ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. జూన్ 2020లో గల్వాన్‌లో ఇరు సైన్యాలు ఘర్షణపడిన తర్వాత ప్రతిష్టంభనకు తెరదించే ప్రయత్నాలు అంతగా ఫలించలేదు. ఈ నేపథ్యం భారత్ అధీనంలోని పెట్రోలింగ్ పాయింట్స్ వద్ద భారీగా సైన్యాలను మోహరించింది. ఈ నేపథ్యంలో సమీకృత నిఘా, ఫైర్‌పవర్ శిక్షణా డ్రిల్‌ను తాజాగా చేపట్టింది. అరుణాచల్ ప్రదేశ్‌లో ఉన్న ఈస్టర్న్ థియేటర్‌లో ఇటీవల అమలు చేయబడిన పొడవైన హై ఆల్టిట్యూడ్ ఆర్టిలరీ శ్రేణులలో నిర్వహించారు.

By May 04, 2023 at 10:52AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/indian-army-holds-buland-bharat-drill-in-arunachal-pradesh-amid-lac-row/articleshow/99977111.cms

No comments