Imran Khan: నేను దేశానికి ప్రాతినిధ్యం వహించే సమయానికి నువ్వు పుట్టలేదు.. ఆర్మీ అధికారికి ఇమ్రాన్ కౌంటర్
Imran Khan తనను అరెస్టు చేసి జైలుకు తీసుకువెళ్లాకే వారెంటు చూపించారనీ, ఇది ఆటవిక న్యాయమని పాక్ మాజీ ప్రధాని అన్నారు. తనను బలవంతంగా అక్కడ ఉంచారనీ, మళ్లీ ఏదోచేయాలనే దురుద్దేశం దాని వెనుక ఉందని వీడియో సందేశంలో తెలిపారు. చివరకు పోలీసు ఉన్నతాధికారి వాహనంలో తన భద్రత సిబ్బందితో కలిసి అక్కడినుంచి వెళ్లారు. జైల్లో నిద్ర పోనివ్వలేదని, టాయ్‌లెట్, మంచం లేని ఒక గదిలో ఉంచారని ఇమ్రాన్ ఖాన్ ఆరోపణలు చేశారు.
By May 14, 2023 at 10:32AM
By May 14, 2023 at 10:32AM
No comments