Gopichand - ‘రామబాణం’ ట్విట్టర్ రివ్యూ: గోపీచంద్ ఈసారైనా హిట్టు కొట్టారా?
గోపీచంద్ (Gopichand) ‘రామబాణం’ (Rama Banam), అల్లరి నరేష్ ‘ఉగ్రం’ ఈరోజు థియేటర్లలో విడుదలయ్యాయి. ఈ రెండు సినిమాల ప్రీమియర్లను యూఎస్, యూకేలో ప్రదర్శించారు. ముందుగా యూఎస్‌లో ‘ఉగ్రం’ ప్రీమియర్స్ వేయగా.. ‘రామబాణం’ ప్రీమియర్ షోలు కాస్త ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. దీంతో ‘రామబాణం’ ప్రీమియర్ షో టాక్ రావడానికి కాస్త సమయం పట్టింది. ఈ సినిమా చూసిన చాలా మంది ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. మరి గోపీచంద్ సినిమా ఎలా ఉంది? ఆయన ఈసారైనా హిట్టు కొట్టారా?
By May 05, 2023 at 10:20AM
By May 05, 2023 at 10:20AM
No comments